ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారీరక శ్రమ ప్రోత్సాహానికి చర్యలు: ఎంటీ కృష్ణబాబు

ABN, First Publish Date - 2023-02-21T03:35:14+05:30

బీపీ, షుగర్‌ వంటి వ్యాధుల నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవించేందుకు నడక, వ్యాయామం జీవన శైలిలో తప్పనిసరి చేసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు సృష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ప్రైవేటు, ఎయిడెడ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : బీపీ, షుగర్‌ వంటి వ్యాధుల నుంచి బయటపడి ఆరోగ్యంగా జీవించేందుకు నడక, వ్యాయామం జీవన శైలిలో తప్పనిసరి చేసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు సృష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ప్రైవేటు, ఎయిడెడ్‌, సాంకేతిక విద్యా సంస్థల అసోసియేషన్లు, యాజమాన్యాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజల్లో శారీరక శ్రమను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకూ నడక కోసం స్థలాలు, క్రీడామైదానాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అసోసియేషన్లు తమ అభిప్రాయాల్ని రాతపూర్వకంగా అందజేయాలని కోరారు.

Updated Date - 2023-02-21T03:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising