ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్సీ 1998 అభ్యర్థులకు ఉద్యోగాలు

ABN, First Publish Date - 2023-03-16T03:00:06+05:30

డీఎస్సీ-1998 అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కాంట్రాక్టు విధానంలో తీసుకోవాలని ఉత్తర్వులు

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-1998 అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 4,534 మందికి మినిమం టైమ్‌ స్కేలు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో పాఠశాల విద్యా కమిషనర్‌ ప్రతిపాదించారు. ప్రస్తుతం 3,620 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మిగిలిన 914 మందిని ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసేలా సర్దుబాటు చేయాలని సూచించారు. వీరి నియామకాలు పూర్తిగా కాంట్రాక్టు విధానంలోనే ఉంటుందని, 60 ఏళ్ల వరకు కొనసాగుతారని ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా అభ్యర్థులందరికీ నియామక పత్రాలు వస్తాయని భావిస్తున్నారు.

Updated Date - 2023-03-16T03:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising