ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

ABN, First Publish Date - 2023-03-19T02:41:41+05:30

గుంటూరు పాతబస్టాండు లాలాపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపా లకృష్ణారావు శనివారం దర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు(కార్పొరేషన్‌), మార్చి 18 : గుంటూరు పాతబస్టాండు లాలాపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపా లకృష్ణారావు శనివారం దర్శించారు. శ్రీ పద్మావతీ ఆండాళ్‌ సమేత వేంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిపించారు. ఽధర్మకర్తల మండలి సభ్యులు న్యాయ మూర్తిని శేష వస్త్రాలతో సత్కరించారు.

Updated Date - 2023-03-19T02:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising