ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాల్లో నారాయణ జయభేరి

ABN, First Publish Date - 2023-05-26T00:03:44+05:30

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఇన్‌చార్జి తార్నాక చంద్రశేఖర్‌, డీజీఎం శ్రీనివాసరెడ్డి, కోర్‌ డీన్‌ వీరగంధం శ్రీనివాసరావులు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థులతో తార్నాక చంద్రశేఖర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), మే 25: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఇన్‌చార్జి తార్నాక చంద్రశేఖర్‌, డీజీఎం శ్రీనివాసరెడ్డి, కోర్‌ డీన్‌ వీరగంధం శ్రీనివాసరావులు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అగ్రికల్చరల్‌ విభాగంలో జీ.అలేఖ్యదేవి 54వ ర్యాంకు, వై వెంకట సాయిశ్రీ 101, కే.జ్యోతికా 157, హర్షవర్ధన్‌రెడ్డి 169, కే.వెంకటేశ్వర్లు 279, సాయిహేమాన్విత 297, నస్రీన్‌ 333, ధనుశ్రీ 371, మహాలక్ష్మీ 482, లక్ష్మీ ప్రసన్న 548, కీర్తివర్షిత 800, దీపక్‌మణిశంకర్‌ 811, రుష్మిత 901, నాగచైతన్య 987 ర్యాంకులు సాధించారని తెలిపారు. ఎంపీసీ విభాగంలో 1000 లోపు ఏడు ర్యాంకులు సాధించారని వెల్లడించారు. విద్యార్థిని విద్యార్ధులను ఏజీఎం హనుమంతరావు, డీన్లు వల్లభరావు, కోటేశ్వరరావు అభినందించారు.

Updated Date - 2023-05-26T00:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising