ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ గురించి నన్నడగొద్దు: మంత్రి కాకాణి

ABN, First Publish Date - 2023-03-02T03:20:03+05:30

రెండు చోట్ల ఓడిన పవన్‌ కల్యాణ్‌ గురించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అడిగి అవమానించొద్దని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రెండు చోట్ల ఓడిన పవన్‌ కల్యాణ్‌ గురించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అడిగి అవమానించొద్దని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసలు పవన్‌ కల్యాణ్‌ను, ఆయన పార్టీని మేం గుర్తించడం లేదన్నారు. పవన్‌ స్థాయి తోలుబొమ్మలాటలో కేతిగాడులాంటి జోకర్‌ అని వ్యాఖ్యానించారు. బాబుకు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా? అని సీఎం జగన్‌ సవాల్‌ చేస్తే.. సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు ఏవేవో చెబుతున్నారని మంత్రి అన్నారు.

Updated Date - 2023-03-02T03:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!