ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబుని కక్షపూరితంగా ఇరికించారు: ధూళిపాళ్ల

ABN, First Publish Date - 2023-09-26T04:46:07+05:30

ప్రభుత్వం కక్షపూరితంగా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇరికించిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల

పొన్నూరుటౌన్‌, సెప్టెంబరు 25: ప్రభుత్వం కక్షపూరితంగా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇరికించిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆరోపించారు. ప్రభుత్వం వాస్తవాలను పక్కన పెట్టి అసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ద్వారా శిక్షణ పొందితే కళ్లుండీ చూడలేని మంత్రులు దుష్ప్రచారానికి పాల్పడ్డారని, మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చి లోకేశ్‌, చంద్రబాబుల పేర్లు చేర్చాలని బలవంతం చేశారని ఆరోపించారు.

Updated Date - 2023-09-26T04:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising