ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల ఘాట్‌లో ఆగని ప్రమాదాలు

ABN, First Publish Date - 2023-06-01T05:34:42+05:30

తిరుమల ఘాట్‌రోడ్లలో ప్రమాదాలు ఆగడం లేదు. బుధవారం రాత్రి 7గంటలకు మొదటి ఘాట్‌రోడ్డులోని చివరి మలుపు వద్ద ఓ జీపు రక్షణ గోడను ఢీకొంది. ఉదయం ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మళ్లీ వేగ నిబంధన

తిరుమల, మే 31 (ఆంధ్రజ్యోతి): తిరుమల ఘాట్‌రోడ్లలో ప్రమాదాలు ఆగడం లేదు. బుధవారం రాత్రి 7గంటలకు మొదటి ఘాట్‌రోడ్డులోని చివరి మలుపు వద్ద ఓ జీపు రక్షణ గోడను ఢీకొంది. ఉదయం ఓ టెంపో ట్రావెలర్‌ తిరుమల నుంచి వస్తూ మాల్వాడి గుండం వద్ద కొండను ఢీకొంది. అదృష్టవశాత్తూ ఈ రెండు ప్రమాదాల్లో ఎవరూ గాయపడలేదు. ఇదిలాఉండగా, తిరుమల ఘాట్‌ రోడ్లలో వరుస ప్రమాదాల నేపథ్యంలో టీటీడీ తిరిగి వేగ నిబంధనను నుంచి అమల్లోకి తెచ్చింది. తిరుపతి నుంచి తిరుమలకు 28 నిమిషాలు, తిరుమల నుంచి తిరుపతికి 40 నిమిషాల ప్రయాణ సమయం నిబంధనగా పెట్టారు. మంగళవారం నుంచి నిబంధనను అమలు చేస్తున్నారు.

Updated Date - 2023-06-01T05:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising