ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో ప్రముఖులు

ABN, First Publish Date - 2023-01-26T04:29:33+05:30

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీపాదరాజ మఠాధిపతి సుజయనిధి తీర్థస్వామి దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జనవరి25(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీపాదరాజ మఠాధిపతి సుజయనిధి తీర్థస్వామి దర్శించుకున్నారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు.. ఆలయ అర్చక బృందం, డిప్యూటీ ఈవో రమే్‌షబాబు ఇస్తికాఫల్‌ (ఆలయ మర్యాదలు)తో స్వాగతం పలికారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి సోమవారం హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు లభించింది. సోమవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా ఈ ఆదాయం లభించినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది.

Updated Date - 2023-01-26T04:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising