ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ ప్రభుత్వంలో కానరాని అభివృద్ధి

ABN, First Publish Date - 2023-09-04T00:41:32+05:30

నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి శూన్యమని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు.

ఆత్రేయపురం, సెప్టెంబరు 3: నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి శూన్యమని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం వసంతవాడ, లొల్ల గ్రామాల్లో బాబుష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండు గ్రామల్లో ఇంటింటికి వెళ్ళి భవిష్యత్‌ గ్యారెంటీ హామీ పత్రాలను అందజేశారు. అలాగే ప్రజావేదిక నిర్వహించి వైసీపీ వదు..్ద అవినీతి వద్దు.. క్రైమ్‌ వద్దు.. అనే నినాదంతో సంతకాల సేకరణ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలు మహారాణులు అవుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, బండారు వెంకటసత్తిబాబు, సర్పంచ్‌లు కాయల జగన్నాధం, గెడ్డం సుధ, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising