ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేపు నిడదవోలులో జాబ్‌ మేళా

ABN, First Publish Date - 2023-06-26T00:28:01+05:30

జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న నిడదవోలు ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 25: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న నిడదవోలు ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీసీఎల్‌, కాలిబ్‌ హెచ్‌ఆర్‌ ముత్తూట్‌ ఫైనాన్స్‌ , నవతా ట్రాన్స్‌పోర్టు కంపెనీలు జాబ్‌మేళాకు హాజరవుతున్నాయని తెలిపారు. సుమారు 100 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాలకు డిగ్రీ, ఎంకామ్‌, ఎంబీఏ, ఇంటర్‌, ఐటీఐ , పదో తరగతి పూర్తి చేసి 19 నుంచి 30 ఏళ్ళ మధ్యవయస్సు కలిగిన వారు అర్హులన్నారు.ఆసక్తిగల వారు 9676052454, 9581810049 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 27న ఉదయం 10 గంటకు నిడదవోలు ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హజరుకావాలన్నారు. దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-06-26T00:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising