ఆనం కళా కేంద్రంలో టీచర్స్ డే : డీఈవో
ABN, First Publish Date - 2023-09-05T01:12:01+05:30
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి శ్రీవెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నామని డీఈవో ఎస్.అబ్రహం తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోం మం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి శ్రీవెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నామని డీఈవో ఎస్.అబ్రహం తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్, కలెక్టర్ మాధవీలత తదితరులు హాజరవుతారన్నారు. అవార్డు గ్రహీతలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.
Updated Date - 2023-09-05T01:12:01+05:30 IST