ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి

ABN, First Publish Date - 2023-06-26T00:22:46+05:30

తుని రూరల్‌, జూన్‌ 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. తుని పట్టణానికి చెందినటీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఆయన ఆదివా రం సమావేశమయ్యారు. తేటగుంట గ్రామంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యనమల కృష్ణుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రామకృష్ణుడు పలు కీలక సూచనలు చేశారు. పట్టణ సమస్యలపై గళమెత్తాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ

తేటగుంటలో మాట్లాడుతున్న యనమల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల

తుని రూరల్‌, జూన్‌ 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. తుని పట్టణానికి చెందినటీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఆయన ఆదివా రం సమావేశమయ్యారు. తేటగుంట గ్రామంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యనమల కృష్ణుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రామకృష్ణుడు పలు కీలక సూచనలు చేశారు. పట్టణ సమస్యలపై గళమెత్తాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, మేతుకూరి వెంకటేష్‌, ఇనిగంటి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, దిబ్బ శ్రీను, లంక సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising