ఏలూరు తరలిన టీడీపీ శ్రేణులు
ABN, First Publish Date - 2023-02-25T00:16:11+05:30
ఏలూరులో శుక్రవాం జరిగిన టీడీపీ జోన్ 2 సమావేశానికి పట్టణ, రూరల్ నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆ
పెద్దాపురం నుంచి వెళ్తున్న రాజప్ప, టీడీపీ శ్రేణులు
పెద్దాపురం, ఫిబ్రవరి 24: ఏలూరులో శుక్రవాం జరిగిన టీడీపీ జోన్ 2 సమావేశానికి పట్టణ, రూరల్ నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో స్థానిక దర్గా సెంటర్ నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీఎత్తున తరలివెళ్లారు. రాజప్ప మాట్లాడుతూ చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకోసం ప్రతీ కార్యాకర్త సైనికుడిలా పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎలిశెట్టి నాని, చాగంటి గోపాలకృష్ణ, పేకేటి దొరబాబు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-25T00:16:12+05:30 IST