ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఆదాయం పెంచాలి

ABN, First Publish Date - 2023-03-29T00:50:43+05:30

ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులు తిప్పాలని, ఇదే సమయంలో ఆర్టీసీ ఆదాయం పెంచడానికి చర్యలు చేపట్టాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు అన్నారు.

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 28 : ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులు తిప్పాలని, ఇదే సమయంలో ఆర్టీసీ ఆదాయం పెంచడానికి చర్యలు చేపట్టాలని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు అన్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేసి స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల అధికారులు, ఏటీఎం (కమర్షియల్‌), ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాజమహేంద్రవరం బస్టేషన్‌లో కొత్తగా నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ మహిళా సిబ్బంది విశ్రాంతి గదులు, కార్గో భవనంలో అదనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు. ఆయన వెంట ఆర్టీసీ జిల్లా అధికారిణి షర్మిళా అశోక, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-03-29T00:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising