ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రంలోకి 400 ఆలీవ్‌ రిడ్లీ తాబేళ్ల పిల్లలు

ABN, First Publish Date - 2023-03-31T01:28:48+05:30

కాకినాడ జిల్లా కోరింగ పంచాయతీ పరిధి హోప్‌ఐలాండ్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని ఫారెస్టు పీసీసీఎఫ్‌ వై.మధుసూదనరెడ్డి గురువారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తాళ్లరేవు, మార్చి 30: కాకినాడ జిల్లా కోరింగ పంచాయతీ పరిధి హోప్‌ఐలాండ్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని ఫారెస్టు పీసీసీఎఫ్‌ వై.మధుసూదనరెడ్డి గురువారం సందర్శించారు. 400 ఆలీవ్‌రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. అనంతరం కోరింగ ఫారెస్టు కాంప్లెక్స్‌ నందు రినోవేషన్‌ చేసిన 3 హట్స్‌, గెస్ట్‌హౌ్‌సను ప్రారంభించారు. కోరింగ అభయారణ్యం ఎకో టూరిజాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో సీసీఎఫ్‌ ఎస్‌.శ్రీ శరవాణన్‌, జిల్లా అటవీశాఖాధికారి ఐకేవీ రాజు, కోరింగ రేంజర్‌ ఎస్‌ఎ్‌సఆర్‌ వరప్రసాద్‌, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T01:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising