ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కత్తిపూడిలో చోరీ

ABN, First Publish Date - 2023-01-19T00:07:49+05:30

కత్తిపూడి గుర్తుతెలియని దుండగులు ఓ ఇంట్లోకి ఆరుకాసుల బంగారం, నగదు అపహరించుకునిపోయారు. బాధితుడు కచ్చర్ల వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవా రం తన కుటుంబంతో బిక్కవోలు దర్శనానికి వెళ్లాడు. ఇంటికి వచ్చిచూసేసరికి సామగ్రి చిందరవంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంఖవరం, జనవరి 18: కత్తిపూడి గుర్తుతెలియని దుండగులు ఓ ఇంట్లోకి ఆరుకాసుల బంగారం, నగదు అపహరించుకునిపోయారు. బాధితుడు కచ్చర్ల వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవా రం తన కుటుంబంతో బిక్కవోలు దర్శనానికి వెళ్లాడు. ఇంటికి వచ్చిచూసేసరికి సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. ఇంట్లో 6కాసు ల బంగారం, రూ.లక్షా ఎనభైమూడువేల నగదు అపహరణకు గురై ంది. వీరబాబు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రత్తిపాడు సీఐ కిషోర్‌బాబు క్లూస్‌టీమ్‌తో సం ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.

గండేపల్లిలో...

గండేపల్లి: గ్రామంలో మంగళవారం రాత్రి మామిడిపాక కళ్యాణ్‌ శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో భద్రాచలం వెళ్ళాడు. అయితే అర్ధరాత్రి దొంగలు అతడి ఇంటిలోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలకొట్టి సుమారు 5 కిలోల వెండి వస్తువులు, బంగారు వస్తువులు, రూ.30 వేలు నగదు దొంగలించినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గండేపల్లి ఎస్‌ఐ గణే్‌షకుమార్‌ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-19T00:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising