ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పులస చిక్కింది

ABN, First Publish Date - 2023-07-18T00:01:37+05:30

యానాం గోదావరికి ఎర్రనీరు పోటెత్తడంతో స్థానిక మత్స్యకారుల వలకు పులస చేప ఒకటి చిక్కింది. మూడు కిలోలున్న పులసను సోమవారం వారు యానాం గోదావరి మార్కెట్‌కు తీసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, జూలై 17: యానాం గోదావరికి ఎర్రనీరు పోటెత్తడంతో స్థానిక మత్స్యకారుల వలకు పులస చేప ఒకటి చిక్కింది. మూడు కిలోలున్న పులసను సోమవారం వారు యానాం గోదావరి మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఈ చేపను తల్లి కూతుళ్లు నాటి పార్వతి, ఆకుల సత్యవతి రూ.13 వేలకు వేలం పాటలో దక్కించుకున్నారు. భీమవరానికి చెందిన వ్యక్తి ఈ పులసను రూ.15 వేలకు కొనుగోలు చేశాడు.

Updated Date - 2023-07-18T00:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising