ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పొగాకు అధరహో..

ABN, First Publish Date - 2023-06-25T00:08:14+05:30

పొగాకు ధరలు రోజురోజు రికార్డు స్థాయిలో పెరుగు తున్నాయి.దేవరపల్లి వేలం కేంద్రంలో ఆదివారం కిలో పొగాకు ధర రూ.287 పలికింది.

ధరహాసం : దేవరపల్లిలో వేలం నిర్వహిస్తున్న పొగాకు బోర్డు అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల ఆనందం

దేవరపల్లి, జూన్‌ 24 : పొగాకు ధరలు రోజురోజు రికార్డు స్థాయిలో పెరుగు తున్నాయి.దేవరపల్లి వేలం కేంద్రంలో ఆదివారం కిలో పొగాకు ధర రూ.287 పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వర్జీనియా పొగాకుకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో కంపెనీలు పొగాకు కొనుగోలుకు పోటీ పడుతున్నాయి.ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా జింబాబ్వే, బ్రెజిల్‌ వంటి దేశాల్లో దిగుబడి తగ్గడంతో మన ప్రాంతంలో ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకుకు డిమాండ్‌ ఏర్పడిం ది.మరో నాలుగైదు రోజుల్లో కిలో రూ.300 మార్కు దాటే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. రైతుల వద్ద సగానికి పైగా ఇంకా అమ్మకానికి ఉంది. ప్రతి బేలు కిలో రూ.287 కొనుగోలు ధర పెరగడం రైతుల్లో ఆనందం నెలకొంది. గత రెండేళ్ల కిందట పొగాకు సాగు చేయాలంటేనే భయపడే రైతులు ఈ ఏడాది ధరలు చూసి పొగాకు సాగు చేయడానికి సానుకూలంగా ఉన్నారు.

Updated Date - 2023-06-25T00:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising