ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీతోనే ప్రజలకు సంతోషం

ABN, First Publish Date - 2023-06-01T00:17:48+05:30

గొల్లప్రోలు రూరల్‌, మే 31: అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రా వడం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. మహానాడు వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పట్ల హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బుధవారం చంద్రబాబు చిత్రపటానికి వర్మ ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు. వర్మ మాట్లాడుతూ మహిళలు

చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు రూరల్‌, మే 31: అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రా వడం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ తెలిపారు. మహానాడు వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పట్ల హార్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బుధవారం చంద్రబాబు చిత్రపటానికి వర్మ ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు. వర్మ మాట్లాడుతూ మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి చంద్రబా బు ప్రకటించిన వరాలు భవిష్యత్తుపై అందరికి ఒక భరోసా కల్పిస్తాయన్నారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. టీడీపీ మం డలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, మడికి సన్యాసిరా వు, మల్లిపూడి వీరబాబు, తూము బాబు, దూళ్ల లచ్చబాబు, ఓరుగంటి వీరబాబు, పెనుగొండ లక్ష్మీపతి తదితరులున్నారు.

Updated Date - 2023-06-01T00:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising