ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘టిడ్కో ఇళ్లు అప్పగించే వరకూ ఉద్యమం ఆగదు’

ABN, First Publish Date - 2023-06-26T00:26:32+05:30

పిఠాపురం, జూన్‌ 25: తెలుగుదేశం పార్టీ హాయాంలో నిర్మించిన టిడ్కో అపార్ట్‌మెంట్లును లబ్ధిదారులకు అప్పగించే వరకూ ఉద్యమం ఆగదని పిఠాపురం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని, ఇళ్లపట్టాలిచ్చిన వారికి లేఅవుట్లు అభివృ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, జూన్‌ 25: తెలుగుదేశం పార్టీ హాయాంలో నిర్మించిన టిడ్కో అపార్ట్‌మెంట్లును లబ్ధిదారులకు అప్పగించే వరకూ ఉద్యమం ఆగదని పిఠాపురం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని, ఇళ్లపట్టాలిచ్చిన వారికి లేఅవుట్లు అభివృద్ధి చేసి స్థలాలు చూపించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న రిలేనిరాహారదీక్షలు ఆదివారం నాల్గోరోజుకి చేరా యి. వారికి సంఘీభావం తెలిపిన వర్మ మాట్లాడుతూ టిడ్కో లబ్ధిదారులకు జగన్‌ సర్కార్‌ తీరని అన్యాయం చేసిందన్నారు. నాయకులు రెడ్డెం భాస్కరరావు, బంగారు ద్వారక, రావుల రమేష్‌, ఉప్పు నాని, సిద్దాంతపు ప్రదీప్‌, చవ్వాకుల రాజా తదితరులు పాల్గొనగా, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొండేపూడి ప్రకాష్‌, బర్ల అప్పారావు, సోము సత్యనారాయణ, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీనివాస్‌, రామచంద్రరావు ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising