ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌మీటర్ల పేరుతో రాష్ట్రంలో దోపిడి

ABN, First Publish Date - 2023-05-21T00:04:56+05:30

గొల్లప్రోలు, మే 20: స్మార్ట్‌మీటర్ల పేరుతో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారుల నుంచి భా రీ దోపిడి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రా ష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు వివిధ రూపాల్లో విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు.

తాటిపర్తిలో సమావేశంలో వర్మ, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు, మే 20: స్మార్ట్‌మీటర్ల పేరుతో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారుల నుంచి భా రీ దోపిడి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రా ష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు వివిధ రూపాల్లో విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. నాలుగేళ్ల జగన్‌ పాలనలో రూ.57వేల కోట్లు మే ర చార్జీల బాదుడుతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్‌, సౌర విద్యుత్‌ కొనుగోళ్లలో భారీ అవినీతి జరి గిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత వి ద్యుత్‌ ఇవ్వకుండా వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసి తన బినామి కంపెనీలకు డబ్బులు దోచి పెడుతున్నారని తెలిపారు. ప్రజలపై మోయలేని భా రం మోపి మరోవైపు విద్యుత్‌ కోతలతో ఇబ్బం దులకు గురిచేస్తున్నారని వర్మ అన్నారు. మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, చిట్టూరి సుబ్బారావు, జల్లిగంపల రాంబాబు, సుబ్బు రామకృష్ణ, గోకరకొండ నారాయణస్వామి, గారపాటి సుబ్రహ్మణ్యం, బండారు రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-21T00:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising