ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొప్పలు చెబుతున్న ఎమ్మెల్యే దొరబాబు

ABN, First Publish Date - 2023-03-01T00:31:46+05:30

ఉప్పాడ బీచ్‌లో హార్బర్‌ నిర్మాణం నిమిత్తం రూ.422 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గొప్పలు చెబుతున్నారని, మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి నిధుల మంజూరు చేయని ఎమ్మెల్యే దొరబాబుకు సిగ్గుండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అ

విలేకర్లతో మాట్లాడుతున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి వర్మ

కొత్తపల్లి, ఫిబ్రవరి 28: ఉప్పాడ బీచ్‌లో హార్బర్‌ నిర్మాణం నిమిత్తం రూ.422 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గొప్పలు చెబుతున్నారని, మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి నిధుల మంజూరు చేయని ఎమ్మెల్యే దొరబాబుకు సిగ్గుండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్‌ వర్మ విమర్శింంచారు. మంగళవారం ఆయన కొత్తపల్లి మండలం ఉప్పాడ, అమీనాబాద్‌ గ్రామా ల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హార్బర్‌ ఇన్‌స్పెక్షన్‌, పబ్లిక్‌ హియరింగ్‌ చేయించి దానిని డిఫెన్స్‌ సర్కిల్‌లో ఉంటే మళ్లీ దానిని వెనక్కి పంపించి అటవీ, పర్యావరణ అనుమతులు, ఆసియా బ్యాంక్‌ ఇన్‌స్పెక్షన్‌ పనులు సైతం చేయించిన విషయాన్ని వర్మ గుర్తుచేశారు.

Updated Date - 2023-03-01T00:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!