ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారా లీగల్‌ వలంటీర్లు పేదవారికి న్యాయ సహాయం అందించాలి

ABN, First Publish Date - 2023-06-26T23:54:44+05:30

పారా లీగల్‌ వలంటీర్లు గ్రా మాలకు వెళ్లి పేదవారికి లభించే న్యాయ సహాయం గురించి వారికి వివరించి చైతన్యవంతులను చేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మాధవీదేవి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ సివిల్‌ జడ్జి మాధవీదేవి

రామచంద్రపురం, జూన్‌ 26 : పారా లీగల్‌ వలంటీర్లు గ్రా మాలకు వెళ్లి పేదవారికి లభించే న్యాయ సహాయం గురించి వారికి వివరించి చైతన్యవంతులను చేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మాధవీదేవి అన్నారు. స్థానిక కోర్టు ప్రాంగ ణంలో గత రెండు రోజులుగా జరిగిన శిక్షణా శిబిరం ము గింపు సభలో ఆమె మాట్లాడుతూ వలంటీర్లు అందరూ న్యా యసూత్రాలు నేర్చుకుంటూ గ్రామాలలో న్యాయవేదికలు ఏర్పాటుచేసి ప్రజలను చైతన్య వంతులుగా తీర్చిదిద్దాలన్నా రు. ప్రతినెలా కోర్టులో అందించే శిక్షణలో వలంటీర్లు పా ల్గొనాలని సూచించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్‌ వెంకటరమణ, కార్యదర్శి వాడ్రేవు సాయిప్ర సాద్‌, సీనియర్‌ న్యాయవాదులు దొమ్మలపాటి సత్యన్నారా యణ, కె.జానకి, సి.హెచ్‌.శ్రీనివాస్‌, దుళ్ళ సత్యన్నారాయణ, పిల్లా పృధ్వీ, పారావలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising