ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బిడ్డకు పాలిస్తే తల్లికి బ్రెస్ట్‌ కేన్సర్‌ దూరం

ABN, First Publish Date - 2023-08-02T00:52:05+05:30

అమ్మపాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమని, బిడ్డకు పాలిచ్చే తల్లికి బ్రెస్ట్‌కేన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధులు దరిచేరవని జిల్లా ఏరియా ఆసుపత్రుల కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.సనత్‌కుమారి అన్నారు. తల్లి పాల వారోత్సవాల కార్యక్రమం పలుచోట్ల మంగళవారం నిర్వహించారు.

నిడదవోలులో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్‌ సనత్‌కుమారి

  • డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సనత్‌కుమారి.. తల్లిపాల వారోత్సవాలు

నిడదవోలు, ఆగస్టు 1: అమ్మపాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమని, బిడ్డకు పాలిచ్చే తల్లికి బ్రెస్ట్‌కేన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధులు దరిచేరవని జిల్లా ఏరియా ఆసుపత్రుల కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.సనత్‌కుమారి అన్నారు. తల్లి పాల వారోత్సవాల కార్యక్రమం పలుచోట్ల మంగళవారం నిర్వహించారు. నిడద వోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి డీసీహెచ్‌ఎస్‌ విచ్చేసి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కర మని, ప్రతి తల్లి విధిగా తమ బిడ్డలకు పాలిచ్చి ఆరోగ్యవంతులుగా పెంచాల న్నారు. ఈ సందర్భంగా ముర్రిపాలు బిడ్డకు ఎప్పుడు పట్టాలి, ఎన్నిసార్లు పట్టాలి, వాటి శ్రేష్టతపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఏవీఆర్‌ఎస్‌ తాతారావు, డాక్టర్‌ ఫైజా, డాక్టర్‌ మాధురి సురేష్‌, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, తల్లులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising