ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు ఉత్పత్తులతో జీవితం బుగ్గిపాలు

ABN, First Publish Date - 2023-06-01T00:15:27+05:30

జీజీహెచ్‌(కాకినాడ), మే 31: పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా అనేక రుగ్మతల బారిన పడి జీవితం బుగ్గి పాలవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.సత్యనారాయణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌వో కార్యాలయంనుంచి జీజీహెచ్‌ వరకు వైద్యఆరోగ్యశాఖ సి

ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంహెచ్‌వో డాక్టర్‌ సత్యనారాయణ

జీజీహెచ్‌(కాకినాడ), మే 31: పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా అనేక రుగ్మతల బారిన పడి జీవితం బుగ్గి పాలవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.సత్యనారాయణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌వో కార్యాలయంనుంచి జీజీహెచ్‌ వరకు వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పొగాకు వాడకంవల్ల ఒక జీవితమే కాకుండా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. ధూమపానం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా మే 31న ప్రపంచవ్యాప్తంగా పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డెమో ప్రసాదరాజు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ వెంకటశ్రీను, డీసీఎం మణికుమారి, జిల్లావ్యాప్తంగా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-06-01T00:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising