ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొండంగి మండలంలో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

ABN, First Publish Date - 2023-06-07T00:28:37+05:30

తొండంగి, జూన్‌ 6: జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన జరిపారు. పెరుమాళ్ళపురంలో ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన ఆమె అ నంతరం ఏవినగరం, కోదాడ, కొమ్మనాపల్లి, రావికంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోదాడలో జమ్మేరు ఆధునికీకరణ పనులు పరిశీలించా

రావికంపాడులో పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొండంగి, జూన్‌ 6: జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా మండలంలో మంగళవారం సుడిగాలి పర్యటన జరిపారు. పెరుమాళ్ళపురంలో ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన ఆమె అ నంతరం ఏవినగరం, కోదాడ, కొమ్మనాపల్లి, రావికంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోదాడలో జమ్మేరు ఆధునికీకరణ పనులు పరిశీలించారు. ఏవినగరంలో జగన న్న గృహనిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కొమ్మనాపల్లిలో జలజీవన్‌ మిషన్‌ ద్వారా చేపట్టిన పనులను, రావికంపాడు ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పథక పనులను పరిశీలించారు. ఆమె వెంట హౌసింగ్‌ పీడీ సుధాకర్‌ పట్నాయక్‌, డీఈవో అన్నపూర్ణ, ఆర్డీవో సీతారామారావు, ఎంఈవో షేక్‌బాబ్జి, ఎంపీడీవో సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising