ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ నరికింది.. జనసేన మొక్కలు నాటింది

ABN, First Publish Date - 2023-09-04T00:44:06+05:30

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలో భాగంగా అమలాపురం ఎన్టీఆర్‌ మార్గ్‌ తదితర ప్రాంతాల్లో వందలాది మొక్కలను నరికేయడంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆది వారం పార్టీ అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి డీఎంఆర్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 3: ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలో భాగంగా అమలాపురం ఎన్టీఆర్‌ మార్గ్‌ తదితర ప్రాంతాల్లో వందలాది మొక్కలను నరికేయడంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఆది వారం పార్టీ అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి డీఎంఆర్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ‘వైసీపీ నరికింది.. జన సేన నాటింది’ అంటూ చేపట్టిన కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యాళ్ల నాగసతీష్‌, ప్రతిపక్షనేత యేడిద శ్రీను, నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణమూర్తి, ఆర్డీఎస్‌ ప్రసాద్‌, బట్టు పండు, తిక్కా సరస్వతి, చాట్ల మంగతాయారు, డీఎస్‌ఎన్‌ కుమార్‌, కరీము ల్లాబాబా, నల్లా బ్రహ్మాజీ, పోలిశెట్టి బాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising