ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగనన్న సురక్ష శిబిరాల్లో 5,77,753 మందికి సేవలు

ABN, First Publish Date - 2023-08-02T00:58:55+05:30

జిల్లాలో గత 31 రోజులుగా నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంప్‌ల ద్వారా 5, 77,753 మందికి సేవలు అందించడం జరిగిందని కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 1: జిల్లాలో గత 31 రోజులుగా నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంప్‌ల ద్వారా 5, 77,753 మందికి సేవలు అందించడం జరిగిందని కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సచివాలయ వ్యవస్ధ ద్వారా 540 సేవలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు. నవరత్నాలు కింద 99 శాతం మంది అర్హులకు పఽథకాలు చేరవేయడం జరిగిందన్నారు. సచివాయల గ్రామ సభల ద్వారా 5,94,139 టోకెన్లు జారీ చేయగా వాటిలో 5,79,067 సర్వీసులను గుర్తించి 5,77,753 సేవలను లబ్ధిదారులకు అందించామని చెప్పారు.సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌, ఆర్‌డీవో చైత్రవర్షిణి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising