ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రజలే జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపుతారు’

ABN, First Publish Date - 2023-03-26T01:30:40+05:30

వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపుతారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మలికిపురం, మార్చి 25: వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపుతారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శనివారం లక్కవరంలో ఎంవీ గార్డెన్స్‌లో జరిగిన ఎమ్మెల్సీ అనురాధ విజయోత్సవ సభలో ఆయన మాట్లా డారు. ప్రజలు ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడిగా నాలుగేళ్లుగా ప్రజాపోరాటం చేస్తూ కార్యకర్తలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నడిపించిన గొప్ప నాయకుడన్నారు. . వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని, దాని ఫలితమే ఎమ్మెల్సీగా అనురాధ విజయా నికి నలుగురు ఎమ్మెల్యేలు ఓట్లు వేశారన్నారు. ఇప్పు డున్న పరిస్థితుల్లో అన్ని స్థానాల్లో టీడీపీ విజయం సాధి స్తుందన్నారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి గజమాలవేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద గ్రామశాఖ అధ్యక్షుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంగెన భూదేవి, ముదునూరి చినబాబు, ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, మంగెన రాధాకృష్ణ, సర్పంచ్‌ కోట పుష్పకుమారి, అడబాల సాయిబాబు, అడబాల యుగంధర్‌, ముప్పర్తి నాని, మంగెన నాని, రుద్రరాజు బంగార్రాజు, చాగంటి స్వామి, బందెల పద్మ తదితరులు పాల్గొన్నారు.

నష్టపరిహారాన్ని చదరపు గజాల్లో చెల్లించాలి

మామిడికుదురు, మార్చి 25: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న బాధితులకు చదరపు గజాల్లో నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వినతిపత్రాన్ని అమలాపురం ఎంపీ చింతా అనురాధకు బాధితులు అంద జేశారు. ఎంపీని ఆమె స్వగృహంలో కలసి తమ సమస్యను వివరిం చారు. ఎకరాల్లో నష్టపరిహారం తీసుకోకపోతే నష్టపరిహారాన్ని కోర్టుకు కట్టి మీ భూములు, ఇళ్లను పోలీసుల బందోబస్తుతో స్వాధీనం చేసుకుంటామని సంబంఽ దిత అధికారులు బెదిరిస్తున్నారని ఎంపీకి తెలిపారు. అందరికీ ఒకే విధంగా చదరపు గజాల్లో నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రం ద్వారా కోరారు. కార్యక్రమంలో కసిలంక సత్యనారాయణమూర్తి, జి.లక్ష్మణరావు, గెడ్డం గంగాధర్‌, చొల్లంగి ధర్మరాజు, ఎస్‌.వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, వాకపల్లి శ్రీనివాస్‌, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising