ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌ కోసం దరఖాస్తుల స్వీకరణ

ABN, First Publish Date - 2023-08-05T01:06:11+05:30

ఏపీఎస్‌ఆర్టీసీ అమలాపురం డిపోలో ఐటీఐ అప్రంటిస్‌ షిప్‌ చేయడానికి నిర్దేశించిన ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు.

అమలాపురం టౌన్‌, ఆగస్టు 4: ఏపీఎస్‌ఆర్టీసీ అమలాపురం డిపోలో ఐటీఐ అప్రంటిస్‌ షిప్‌ చేయడానికి నిర్దేశించిన ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు. డీజిల్‌ మెకానిక్‌, మోటారు మెకా నికల్‌, ఎలక్ర్టీషియన్‌, వెల్డర్‌ ట్రేడ్లలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈనెల15వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల18న విజయనగరంలోని ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 08922-294906 నెంబరులో సంప్రదించాలని మేనేజరు కోరారు.

Updated Date - 2023-08-05T01:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising