ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు కాలువలకు సాగునీరు విడుదల

ABN, First Publish Date - 2023-06-01T01:20:14+05:30

రబీ అనంతరం మూసివేసిన గోదావరి డెల్టా కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. గతంలో మాదిరి మూడు డెల్టాలకు ఒకేసారి కాకుండా పశ్చిమ డెల్టాకు కాస్త ఆలస్యంగా నీటిని విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరం/నిడదవోలు, మే 31: రబీ అనంతరం మూసివేసిన గోదావరి డెల్టా కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. గతంలో మాదిరి మూడు డెల్టాలకు ఒకేసారి కాకుండా పశ్చిమ డెల్టాకు కాస్త ఆలస్యంగా నీటిని విడుదల చేస్తున్నారు. తొలి విడతగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తూర్పుడెల్టా హెడ్‌ స్లూయిజ్‌ వద్ద తూర్పు కాలువకు సాగునీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. అనంతరం మధ్య డెల్టా కాలువకు సాగునీటిని విడుదల చేస్తామని హెడ్‌వర్క్స్‌ ఈఈ ఆర్‌.కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. అయితే ఏలూరు కాలువకు సిల్ట్‌తీత పనులు జరుగుతున్న కారణంగా జూన్‌ 5వ తేదీన పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ దక్షిణామూర్తి తెలిపారు.

Updated Date - 2023-06-01T01:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising