ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2023-06-03T01:34:23+05:30

జిల్లాలోని మహాత్మాజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతిలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైటీఎస్‌ రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, జూన్‌ 2: జిల్లాలోని మహాత్మాజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతిలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైటీఎస్‌ రాజు తెలిపారు. సమనస బాలుర గురుకుల పాఠశాల, రామచంద్రపురం బాలికల గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన బీసీ విద్యార్థులు, ఇంగ్లీషు మీడియం చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల6వ తేదీలోగా దరఖాస్తులను అందించాలి. ఈనెల8వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలి. పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి మెరిట్‌ ఆధారంగా సీటు కేటాయించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 9866195979, 9989772317ను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2023-06-03T01:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising