ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

ABN, First Publish Date - 2023-06-03T00:07:00+05:30

పెద్దాపురం, జూన్‌ 2: నవత్నాలను ప్రజలకు చేరవేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పెద్దాపురం మండలాధ్యక్షుడు బీకే శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఏపీజీఈఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జగన్నాథం, డి.వీరయ్య మాట్లాడారు. ప్రభు త్వం అమలుచేస్తున్న నవరత్నాలు, పలు సంక్షే మ పథకాలను ప్రజలకు చేర

పెద్దాపురంలో దీక్షలు చేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం, జూన్‌ 2: నవత్నాలను ప్రజలకు చేరవేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పెద్దాపురం మండలాధ్యక్షుడు బీకే శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఏపీజీఈఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జగన్నాథం, డి.వీరయ్య మాట్లాడారు. ప్రభు త్వం అమలుచేస్తున్న నవరత్నాలు, పలు సంక్షే మ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, సీపీఎస్‌ ర ద్దు, ప్రతీనెలా ఒకటవ తేదీన జీతభత్యాలు చెల్లించేలా చట్టం చేయాలన్నారు. గత నాలుగేళ్లుగా అనేక నివేదికలను సమర్పించినా ఒక్క డిమాండ్‌ కూడా నెరవేర్చకపోవడం ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌.పాపారావు, విజయ్‌కుమార్‌, భాస్కరరా వు, బి.సూర్యనరాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising