ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచి రచయితగా పేరు తెచ్చుకోవాలన్నదే ఆశయం

ABN, First Publish Date - 2023-02-02T01:52:54+05:30

: అనుకోకుండా చిత్ర రంగ ప్రవేశం చేసిన తాను మంచి రచయితగా పేరు తెచ్చు కోవాలన్నదే తన ఆశయమని సినీ మాటలు, పాటల రచయిత సురేంద్ర కృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ మాటలు, పాటల రచయిత సురేంద్ర కృష్ణ

అనపర్తి, ఫిబ్రవరి 1 : అనుకోకుండా చిత్ర రంగ ప్రవేశం చేసిన తాను మంచి రచయితగా పేరు తెచ్చు కోవాలన్నదే తన ఆశయమని సినీ మాటలు, పాటల రచయిత సురేంద్ర కృష్ణ అన్నారు. బుధవారం అనపర్తి లో తన బంధువుల ఇంట జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో కొద్దిసేపు విలేకరులతో ముచ్చడి ంచారు. ఇప్పటివరకు తాను 110 చిత్రాలకు పనిచేశానన్నారు. గిల్లికజ్జాలు, కన్యాదానం, మానవుడు దానవుడు, రామసక్కనోడు, తొట్టి గ్యాంగ్‌ వంటి చి త్రాలకు పనిచేశానని అన్నారు. రచయితగా అరవింద, ఒంగోలు గిత్త సిని మాలు తనకు మంచి పేరును తెచ్చిపెట్టాయన్నారు. త్వరలో నిర్మించే మైత్రీ మూవీస్‌ చిత్రం, కళ్యాణ్‌రామ్‌తో మరో చిత్రానికి రచయితగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సురేంద్ర కృష్ణను కలిసి అభినందించారు. అభినందించిన వారిలో ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్య నారాయణరెడ్డి ఆదిలక్ష్మి దంపతులు, నేత్ర వైద్యులు తేతలి సత్యనారా యణరెడ్డి, సత్తి విశ్వనాథరెడ్డి, శర్మ, సతీష్‌, వాసు తదితరులున్నారు.

Updated Date - 2023-02-02T01:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising