ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గరుడ వాహనంపై నరసన్న గ్రామోత్సవం

ABN, First Publish Date - 2023-03-05T02:25:06+05:30

నరసన్న కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి,అమ్మవారితో కలిసి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోరుకొండ, మార్చి 4: నరసన్న కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి,అమ్మవారితో కలిసి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక రథంపై నాలుగు మాఢవీధుల్లో విహరించారు. గరుడ వాహనంలో ఆశీనులైన లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తులు నైవేధ్యాలు, మంగళహారతులు సమర్పించారు. కార్యక్రమంలో పరాసర రంగరాజ భట్టర్‌, పెద్దింటి చంటిబాబు ఆచార్యులు, పెద్దింటి రంగాప్రసాద్‌ ఆచార్యులు, వాడపల్లి నాగు ఆచార్యులు, శేషుఆచార్యులు, గ్రామపెద్దలు, పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T02:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising