ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2023-03-05T00:53:25+05:30

అక్రమ సంపాదనకు అలవాటుపడి గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ రజినీకుమార్‌ సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. రావులపాలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ రావులపాడు శివారు పూనేటివారి చెరువు వద్ద గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రావులపాలెంరూరల్‌, మార్చి 4: అక్రమ సంపాదనకు అలవాటుపడి గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ రజినీకుమార్‌ సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. రావులపాలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ రావులపాడు శివారు పూనేటివారి చెరువు వద్ద గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ సురేంద్ర, డిప్యూటీ తహశీల్దార్‌ రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising