ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘చంద్రబాబును సీఎం చేయాలి’

ABN, First Publish Date - 2023-09-09T00:22:30+05:30

గండేపల్లి, సెప్టెంబరు 8: జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూను గెలి పించుకుని, చంద్రబాబును సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ మండలాధ్యక్షుడు పోతుల మోహ న్‌రావు అన్నారు. యల్లమిల్లిలో శుక్రవారం గ్రామ పార్టీ అ ధ్యక్షుడు మద్దిపూడి సత్యనారా

గండేపల్లి, సెప్టెంబరు 8: జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూను గెలి పించుకుని, చంద్రబాబును సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ మండలాధ్యక్షుడు పోతుల మోహ న్‌రావు అన్నారు. యల్లమిల్లిలో శుక్రవారం గ్రామ పార్టీ అ ధ్యక్షుడు మద్దిపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మహాశక్తి చైతన్య రథయాత్రకు పోతుల ముఖ్య అతిథిగా హాజరై మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. అవినీతి పాలన చేస్తున్న వైసీపీని ఇంటికి పంపాల్సిన అవ సరం ఎంతైనా ఉందన్నారు. టీడీపీ వస్తున్న ప్రజాదరణ చూసీ వైసీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మహాశక్తి కమిటీ సభ్యులు ఎస్‌వీఎస్‌ అప్పలరాజు, బోసుబాబు, కం చుమర్తి రాఘవ, దాపర్తి సీతారామయ్య, టీడీపీ నాయ కులు సుంకవిల్లి సత్యనారాయణ (సీఎం), మాదిరెడ్డి కృష్ణార్జున, పెనుమర్తి భాస్కరరావు, మద్దిపూడి వీర్రాజు, దేవిశెట్టి బాబ్జి, ఆకుమర్తి సూర్యకుమారి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-09T00:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising