ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇమామ్‌ బాకర్‌కు ఘన నివాళులు

ABN, First Publish Date - 2023-06-26T23:59:44+05:30

ముస్లిం మతస్తుల ఐదో ప్రవక్త ఇమామ్‌హజరత్‌ మహ్మద్‌బాకర్‌కు ముస్లిం భక్తులు ఘన నివా ళులర్పించారు. ఇమామ్‌ హజరత్‌ షహదత్‌ను సోమవారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదురు, జూన్‌ 26: ముస్లిం మతస్తుల ఐదో ప్రవక్త ఇమామ్‌హజరత్‌ మహ్మద్‌బాకర్‌కు ముస్లిం భక్తులు ఘన నివా ళులర్పించారు. ఇమామ్‌ హజరత్‌ షహదత్‌ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని బార్గహే పంజాలో మజ్లిస్‌ జరిగింది. మత ప్రబోధకుడు సయ్యద్‌ నిస్సార్‌హుస్సేన్‌ హైదర్‌ ఆగా మజ్లిస్‌ ఆలపించారు. మాతం నిర్వహిస్తూ గుమ్మటా న్ని పెదపంజీష వరకు ఊరేగించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుమ్మటాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising