ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతలూరుకు పోటెత్తిన భక్త జనం

ABN, First Publish Date - 2023-03-31T00:48:58+05:30

వసంత రాత్రులలో మహార్నవమి (శ్రీరామనవమి) సందర్భంగా చింతలూరు నూకాంబికా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆలమూరు, మార్చి 30: వసంత రాత్రులలో మహార్నవమి (శ్రీరామనవమి) సందర్భంగా చింతలూరు నూకాంబికా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లులో వేచి ఉండి అమ్మవారిని దర్శించు కున్నారు. అమ్మవారికి చంటిపిల్లల చేత కాగడాలు, వారపోయుట, తుళ్లిబిళ్ల వంటి మొక్కులు చెల్లించుకుని పూజించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఉండవల్లి వీర్రాజు, ట్రస్టుబోర్డు చైర్మన్‌ నూకపెయ్యి సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-03-31T00:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising