ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రక్తదానంతో ప్రాణదాతలు కావాలి’

ABN, First Publish Date - 2023-02-02T01:57:43+05:30

:రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణాలు కాపాడటానికి వీలవుతుందని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారిణి కె.షర్మిళ అశోక అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 1 :రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణాలు కాపాడటానికి వీలవుతుందని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారిణి కె.షర్మిళ అశోక అన్నారు. బుధవారం రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని షర్మిళా అశోక పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, రావులపాలెం డిపోలకు చెందిన 78 మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్‌ ఎస్‌కే షబ్నం, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రసూనాంబ, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising