ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వా జోన్‌లోకి 229.09 ఎకరాలు

ABN, First Publish Date - 2023-03-05T01:08:54+05:30

జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎల్‌ఎస్‌లో రెండో ఫేజ్‌లో 106 మంది రైతులకు చెందిన 229.09 ఎకరాలు ఆక్వా జోన్‌లోకి మార్పు చేసినట్టు కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బొమ్మూరు, మార్చి 4: జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎల్‌ఎస్‌లో రెండో ఫేజ్‌లో 106 మంది రైతులకు చెందిన 229.09 ఎకరాలు ఆక్వా జోన్‌లోకి మార్పు చేసినట్టు కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్‌లో శనివారం సాయంత్రం మత్స్య అధికారి కృష్ణారావు, ఇతర అధికారులతో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. మత్స్య రంగానికి ప్రోత్సాహం అందించి మార్కెటింగ్‌ ప్రోత్సహిస్తే ఆక్వాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. 9 మండలాల్లో 29 గ్రామాల్లో 1197.02 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 967.93 ఎకరాలను నాన్‌ ఆక్వాజోన్‌ నుంచి జోన్‌గా మార్చేందుకు కమిటీ ఆమోదం జరిగిందన్నారు. ఇంకా జిల్లాలో 1,529 ఎకరాలు నాన్‌ ఆక్వా జోన్‌ కింద ఉన్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో వ్యవసాయాధికారి మాధవరావు, పశుసంవర్థక అధి కారి సత్య గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T01:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising