ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఆర్‌ఎస్‌ఏ కాకినాడ డివిజన్‌ అధ్యక్షుడిగా సూరిబాబు

ABN, First Publish Date - 2023-05-26T00:49:29+05:30

ఏపీఆర్‌ఎస్‌ఏ కాకినాడ డివిజన్‌ అధ్యక్షుడిగా తా ళ్లరేవు డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్టుసిటీ(కాకినాడ), మే 25: ఏపీఆర్‌ఎస్‌ఏ కాకినాడ డివిజన్‌ అధ్యక్షుడిగా తా ళ్లరేవు డిప్యూటీ తహసీల్దార్‌ ఎం.సూరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువా రం కాకినాడ రెవెన్యూ భవన్‌లో ఉదయం 10గంటలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ లో పోటీదారుల సమైక్యతతో ఎన్నికల అధికారి ఎం.విజయ్‌కుమార్‌ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘ కార్యదర్శిగా పిఠాపురం డిప్యూటీ తహసీ ల్దార్‌ డి.కృష్ణ, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా పెదపూడి డిప్యూటీ తహసీల్దార్‌ జి.యం రామ్‌కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌గా కరప మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పి.మా చారావు, తాళ్లరేవు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పి.సాయి రవితేజ, కాకినాడ డివి జనల్‌ అధికారి నాగ సౌజన్య, జాయింట్‌ సెక్రటరీగా కరప డిప్యూటీ తహసీల్దార్‌ కేఎల్‌ సురేష్‌కుమార్‌, కాకినాడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఎ.దీపక్‌కుమార్‌, ట్రెజరర్‌గా కాకినాడ రూరల్‌ డిప్యూటీ తహసీల్దార్‌ వై.శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్‌ పర్యవేక్షించగా నూతన కార్యవర్గం 2023 నుంచి 2026 వరకు మూడేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన ఏపీఆర్‌ఎస్‌ఏ కాకినాడ డివిజన్‌ యూనిట్‌ కార్యవర్గాన్ని ఆర్డీవో బీవీ రమణ, డివిజన్‌లోని అన్ని మండలాల రెవెన్యూ ఉద్యో గులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

Updated Date - 2023-05-26T00:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising