ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమలాపురం టౌన్‌ బ్యాంకు లాభం రూ.1.03 కోట్లు

ABN, First Publish Date - 2023-06-26T00:08:13+05:30

అమలాపురం కో-ఆపరే టివ్‌ టౌన్‌ బ్యాంకు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లో రూ.84కోట్ల మేర వ్యాపారం నిర్వహించినట్టు చైర్మన్‌ డాక్టర్‌ మెట్ల వెంకటసూర్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురంటౌన్‌, జూన్‌ 25: అమలాపురం కో-ఆపరే టివ్‌ టౌన్‌ బ్యాంకు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం లో రూ.84కోట్ల మేర వ్యాపారం నిర్వహించినట్టు చైర్మన్‌ డాక్టర్‌ మెట్ల వెంకటసూర్యనారాయణ తెలిపారు. రూ.1.03 కోట్లు లాభం వచ్చిందన్నారు. టౌన్‌ బ్యాంకు 25వ వార్షిక మహాజన సభను ఆదివారం డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండ పంలో చైర్మన్‌ సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో రూ.48కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, వివిధ రంగాలకు రూ.35కోట్లు రుణాలుగా అందజేశా మన్నారు. సభ్యులకు ఈ ఏడాది 13శాతం డివిడెండ్‌ ప్రక టిస్తున్నట్టు తెలి పారు. 2022-23 ఆడిట్‌ రిపోర్టును, 2023-24, 2024-25 అంచనా బడ్జెట్‌లను మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిరగం వేణు గోపాలరావు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. వైస్‌చైర్మన్‌ ఎండీ అమీర్‌, డైరెక్టర్లు మెట్ల రమణబాబు, డాక్టర్‌ బి.రాఘవేంద్రరావు, డాక్టర్‌ వెంకట్రావు, డాక్టర్‌ గొల కోటి రంగారావు, అల్లాడ శ్రీనివాస్‌, చింతా శంకరమూర్తి, జాన్‌పాల్‌, నూలు సురేష్‌, బ్రాంచి మేనేజర్‌ చిక్కం బాబు, డాక్టర్‌ బసవా వరహాలు, డాక్టర్‌ కొప్పినీడి వెంకట రమణకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising