ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్యంలో పుష్ప-2 సందడి

ABN, First Publish Date - 2023-05-09T01:17:21+05:30

సీలేరు నదీ తీర ప్రాంతాలైన ఆంధ్రా, ఒడిసా ప్రాంతాల్లో పుష్ప-2 సినిమా సందడి ప్రారంభమైంది. చిత్రీకరణకు సెట్టింగ్‌లు వేస్తున్నారు.

షూటింగ్‌ స్పాట్‌లో సెట్టింగ్‌ కోసం..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోతుగూడెం, మే 8: సీలేరు నదీ తీర ప్రాంతాలైన ఆంధ్రా, ఒడిసా ప్రాంతాల్లో పుష్ప-2 సినిమా సందడి ప్రారంభమైంది. చిత్రీకరణకు సెట్టింగ్‌లు వేస్తున్నారు. ఎర్ర చందనం దుంగలను పోలిన ఆర్టికల్స్‌ మల్కాన్‌గిరి జిల్లాకు చేరుకున్నాయి. మల్కాన్‌గిరి జిల్లాలో ఎర్రచందన దుంగల తయారీ పనులు జరుగుతున్నాయి. చిట్టికొండ స్వావిమాన్‌, పొల్లూరు, మోతుగూడెం ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తారు. దర్శకుడు సుకుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.ప్రసాద్‌, కెమెరామన్‌ క్యూబాతో పాటు మైత్రీ మూవీస్‌ ప్రతినిధులు మల్కాన్‌గిరి, మోతూగూడెం ప్రాంతాల్లో పర్యటించి చిత్రీకరణ ప్రదేశాలను గుర్తిస్తున్నారు.

Updated Date - 2023-05-09T01:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising