ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2023-06-03T01:35:39+05:30

ముమ్మిడివరం ఐసీడీఎస్‌ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక కార్యకర్త, ఏడు హెల్పర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు సీడీపీవో కేవీడీఎస్‌ తులసీకుమారి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, జూన్‌ 2: ముమ్మిడివరం ఐసీడీఎస్‌ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక కార్యకర్త, ఏడు హెల్పర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు సీడీపీవో కేవీడీఎస్‌ తులసీకుమారి తెలిపారు. ముమ్మిడివరం మం డలం చినకొత్తలంకలో హెల్పర్‌ పోస్టుకు, ఐ.పోలవరం మండలం గుత్తెనదీ విలోని కరవాకలంక, పశువుల్లంకలోని పెదపేటలలో రెండు హెల్పర్‌ పోస్టు లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ పోస్టులకు స్థానిక నివాసం కలిగి వివాహిత అయి ఉండి, పదో తరగతి పాసై ఉండాలన్నారు. జూలై 1, 2022 నాటికి 21 నుంచి 35ఏళ్లలోపు వారు అర్హులన్నారు.

కాట్రేనికోన: మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని శిశు అభివృద్ధి పథక అధికారిణి తులసికుమారి విజ్ఞప్తి చేశారు. పల్లంలో కోడ్‌ నెం.174లో అంగన్వాడీ కార్యకర్త(ఓసీ జనరల్‌) పోస్టు, పల్లంకుర్రులో కోడ్‌ నెం.189 (ఎస్‌సీ), కాట్రేనికోనలో కోడ్‌ నెం.142 (బీసీ-డి), 165(ఓసీ జనరల్‌) కేంద్రాల్లో హెల్పర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల14వతేదీ లోగా ముమ్మిడివరం శిశు అభివృద్ధి పథక కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

Updated Date - 2023-06-03T01:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising