ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీలను తరచూ తనిఖీ చేయాలి

ABN, First Publish Date - 2023-06-03T01:29:57+05:30

అంగన్‌వాడీ కేంద్రాలను గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తరచుగా తని ఖీలు చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, జూన్‌ 2: అంగన్‌వాడీ కేంద్రాలను గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తరచుగా తని ఖీలు చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శుక్ర వారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల డేటాలో వ్యత్యాసాలు, ఐదేళ్లలోపు చిన్నారుల ఆధార్‌ నమోదు, పీఎంజేఏవై కార్డుల నమోదు తదితర అంశాలతో ఐసీడీఎస్‌, ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికా రులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఐదేళ్ల లోపు చిన్నారులు ఆధార్‌ నమోదు చేసుకునేలా తల్లిదం డ్రులను ప్రోత్సహించాలన్నారు. అంగన్‌వాడీల తనిఖీ సమ యంలో చేసిన వీడియో రికార్డింగు తదితర వివరాలను అప్‌ లోడ్‌ చేయాలన్నారు. అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న సిబ్బందిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఐసీడీఎస్‌ పీడీని ఆదేశించారు. పలు సమస్యలను సిబ్బంది కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ దుర్గారావుదొర, పీడీ జీవీ సత్యవాణి, నోడల్‌ అధికారి భీమేశ్వర్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పద్మశ్రీరాణి, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising