ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

22న వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవం

ABN, First Publish Date - 2023-06-26T01:41:02+05:30

శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని జూలై 22న ఉదయం 10 గంటలకు వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరుణాచలం రవి తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), జూన్‌ 25: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని జూలై 22న ఉదయం 10 గంటలకు వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరుణాచలం రవి తెలిపారు. వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవానికి చాన్సలర్‌ హోదాలో గవర్నరు అబ్దుల్‌ నజీర్‌ పాల్గొని, విద్యార్థులకు స్నాతకోత్సవ డిగ్రీలు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కేరళకు చెందిన వెటర్నరీ అండ్‌ అనిమల్‌ సైన్సెస్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎంఆర్‌ శసీంద్రనాథ్‌ హాజరుకానున్నారని వివరించారు.

Updated Date - 2023-06-26T01:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising