ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పలువురు సీఐల బదిలీ

ABN, First Publish Date - 2023-08-22T01:11:21+05:30

జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు, ఆగస్టు 21: జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం వీఆర్‌లో ఉన్న బి.రాఘవరెడ్డిని పుంగనూరు అర్బన్‌కు.. బి.రామకృష్ణారెడ్డిని కుప్పం అర్బన్‌కు బదిలీ చేసింది. చిత్తూరు వీఆర్‌లో ఉన్న పి. సత్యబాబును కార్వేటినగరం.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి దిశ స్టేషన్‌లో ఉన్న పి.యతీంద్రను ముదిగుబ్బకు.. తిరుపతి పీసీఆర్‌లో ఉన్న సురేంద్రనాథరెడ్డిని భాకరాపేటకు బదిలీ చేశారు.

Updated Date - 2023-08-22T01:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising