రేపు స్విమ్స్‌లో ఓపీ, ఓటీ సేవలకు సెలవు
ABN, First Publish Date - 2023-03-21T01:46:22+05:30
ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా బుధవారం స్విమ్స్‌లో ఓపీ, ఓటీలకు సెలవు అని డైరెక్టర్ వెంగమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి సిటీ, మార్చి 20: ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా బుధవారం స్విమ్స్‌లో ఓపీ, ఓటీలకు సెలవు అని డైరెక్టర్ వెంగమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు.
Updated Date - 2023-03-21T01:46:22+05:30 IST