ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిగుబడులు లేకున్నా ధర పలకని టమోటా

ABN, First Publish Date - 2023-02-07T00:06:42+05:30

వారంగా టమోటా ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. 15 కిలోల బాక్సు ధర వారం కిత్రం రూ.500 - రూ.400 వరకు పలికింది. ఈనెల 1న 15 కిలోల బాక్సు రూ.200కు చేరుకుంది.

గ్రేడింగ్‌ చేస్తున్న యువతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమల, ఫిబ్రవరి 6: వారంగా టమోటా ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. 15 కిలోల బాక్సు ధర వారం కిత్రం రూ.500 - రూ.400 వరకు పలికింది. ఈనెల 1న 15 కిలోల బాక్సు రూ.200కు చేరుకుంది. జిల్లాలో ప్ర స్తుతం దిగుడులు లేకున్నా ధరలు మాత్రం పలకడం లేదు. ఇతర జిల్లాల నుంచి వ్యాపారస్తులు కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించడమే కారణంగా తెలుస్తోంది. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన వర్షాలతో జిల్లాలో టమోటా తోటలు దెబ్బతిన్నాయి. అరకొరగా సాగులో ఉండి దిగుబడులు వస్తున్నా రైతు లకు గిట్టుబాటు కావడం లేదు. ప్రస్తుతం సీజన్‌ కంటే ముందుగా జనవరి నెల లో 20శాతం మంది రైతులు టమోటా నాటు కున్నారు. టమోటా సీజన్‌కు మరో 50 శాతం మార్చి నెలలో టమోటా నాటేందుకు దుక్కులు సిద్ధం చేసుకున్నారు.

Updated Date - 2023-02-07T00:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising